ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ ని withdraw చేసుకొని , గతం లో అప్లై చెయ్యనివారికి మళ్లీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు.ఇప్పటికే అప్లై చేసినవారికి సెంటర్ మార్చుకొని అవకాశం ఇస్తారు. ఇప్పటికే అప్లై చేసినవాళ్ళు మరలా అప్లై చెయ్యవలసిన అవసరం లేదు.....త్వరలో నోటిఫికేషన్ ఇస్తారు...
అప్లై చేసిన వారు తదుపరి నోటిఫికేషన్ కు మరలా అప్లై చేయనక్కర లేదు.... తదుపరి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 3 డిస్ట్రిక్ట్ సెంటర్స్ ఆప్షన్స్ ఇవ్వవలసి ఉంటుంది..
0 comments:
Post a Comment