ఛైల్డ్‌ ఇన్‌ఫోకు కొత్త వెబ్‌సైట్

 ఛైల్డ్‌ ఇన్‌ఫోకు కొత్త వెబ్‌సైట్‌



 పాఠశాలల్లో 1 నుంచి 5 వతరగతి వరకు చేరే విద్యార్థుల వివరాలను అప్‌డేట్‌ చేసే పాఠశాల విద్యాశాఖ కొత్త వెబ్‌సైట్‌ను అప్‌డేట్‌ చే సింది


1వ తరగతిలో ప్రవేశించే విద్యార్థులు కోసం ప్ర త్యేకంగా రిజిస్ట్రేషన్‌ఫాం రూపొందించారు. కొత్త విద్యార్థు ల వివరాలు ఎప్పటికప్పుడు చైల్డ్‌ఇన్‌ఫోలో పొందుపరచా లని పేర్కొన్నారు


 అదేవిధంగా హాస్టళ్లలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల అడ్మిషన్లను కొత్తవెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేయయాలలని పాఠశాల విద్య కమిషనర్‌ చి నవీరభద్రుడు ఆదేశించారు.


New Admisions link


 Child Info New Link 


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top