జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రాథమిక ‘కీ’ విడుదల
దేశవ్యాప్తంగా ఈనెల 27న జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. దీనిని వెబ్‌సైట్లో ఉంచామని, ఏమైనా అభ్యంతరాలుంటే విద్యార్థులు తెలుపవచ్చని పరీక్ష నిర్వహించిన ఐఐటీ ఢిల్లీ మంగళవారం తెలిపింది.విద్యార్థుల అభ్యంతరాలను నిపుణుల బృందం పరిశీలించి తుది ‘కీ’ని విడుదల చేస్తామని తెలిపింది
Click Here Download Question Paper & Key
0 comments:
Post a Comment