రివైజ్డ్ ప్రాథమిక 'కీ'
★ గ్రామ, వార్డు సచివాలయ
ఉద్యోగ రాతపరీక్షలకు సంబంధించిన రివైజ్డ్ (సవరించిన) ప్రాథమిక కీని వెబ్ పోర్టల్ అందుబాటులో ఉంచినట్టు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా
శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
★ ఈ కీపై అభ్యంతరాలు ఉన్న వారు మూడు రోజుల వ్యవధిలో తెలియజేయాలన్నారు.
★ రివైజ్డ్ ప్రాథమిక కీ ల కొరకు..
http://gramasachivalayam.ap.gov.in/intitialkeys300920.html
★ అభ్యంతరాల కొరకు..
https://apgsvam20reports.apcfss.in/apgsmraiseobjectiononintialkey16516542020.apgs
0 comments:
Post a Comment