రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఒడి పథకం కింద ప్రతి విద్యార్థికి పది వేల రూపాయలు వారి ఖాతాకు జమ చేయడం జరిగింది. పాఠశాలలో పారిశుద్ధ్య పనుల నిమిత్తం 1000 రూపాయలు ఒక విద్యార్థి నుండి వసూలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రధానోపాధ్యాయులు సమీక్షా సమావేశంలో ప్రధానోపాధ్యాయులు అభ్యర్థన మేరకు విరాళాలు సేకరించి నా అమౌంట్ ను తిరిగి పాఠశాల ఖాతాలకు జమ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది
పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల కమిటీ ఇద్దరు కలిసి నూతనంగా ఒక జాయింట్ అకౌంట్ ప్రారంభించాలి ఈ జాయింట్ అకౌంట్ లో విద్యార్థుల నుండి విరాళాలు సేకరించి అమౌంట్ జమ చేయాలి
0 comments:
Post a Comment