మూడు రాజధానులపై ఏపీ హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది.
▪️సెక్షన్ 13 ప్రకారం రాజధాని అంటే ఒకటికే పరిమితం కావాలని కాదని పేర్కొంది.
▪️ రాజధానుల్లో కేంద్రం పాత్రపై కేంద్ర హోంశాఖ మరింత స్పష్టతనిచ్చింది.
▪️విభజన చట్టం ప్రకారం మూడు రాజధానుల్లో తప్పులేదన్న కేంద్రం... అందులో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని పేర్కొంది.
▪️కేంద్రం పాత్రపై పిటిషనర్ దోనే సాంబశివరావువి అపోహలే అని హోంశాఖ అఫిడవిట్‌లో పేర్కొంది.
▪️రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే చెప్పామన్న కేంద్రం... రాజధాని లేదా రాజధానుల నిర్ణయంలో జోక్యం ఉండబోదని స్పష్టం చేసింది.
0 comments:
Post a Comment