A.P.లో పాఠశాలలు ప్రారంభం నవంబర్ 2 కు వాయిదా

గౌరవ ముఖ్యమంత్రి గారి వీడియో కాన్ఫరెన్స్ - ముఖ్యాంశాలు#::: #



1. " మన బడి నాడు నేడు " కార్యక్రమం క్రింద పెండింగ్ లో ఉన్న చెల్లింపులు...అక్టోబర్ మొదటి వారం లోపల చెల్లిస్తామని సంబంధిత ఏర్పాట్లు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి గారు‌ ప్రకటించారు.

2. పాఠశాలలు రీ ఒపెనింగ్ ని కరోనా కోవిడ్19 నేపథ్యం లో  అక్టోబర్ 5 నుండి నవంబర్ 2 కి వాయిదా వేయాలని సూత్రప్రాయంగా‌ నిర్ణయం జరిగింది.

3. JVK "జగనన్న విద్యా కానుక " కిట్ల పంపిణీ ని అక్టోబర్ 5 న చేపట్టాలని...నవంబర్ 2 వ తేదీ లోపల విద్యార్థులు కొత్త బట్టలు కుట్టించుకొని‌ స్కూల్స్ కి వెళ్ళడానికి తయారు అవుతారని ~

కుదిరితే ముఖ్యమంత్రి గారు  తానే స్వయంగా ఏదైనా జిల్లాలో పాల్గొంటానని తెలిపారు...

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top