Academic Year 2020-21 – Starting the process to take admissions for all classes for the year 2020-21 - Further instructions
2020 -21 విద్యా సంవత్సరం కు అన్ని తరగతుల కి అడ్మిషన్స్ ప్రారంభానికి విద్యా శాఖా తాజా ఉతర్వులు
▪️ కరోనా కారణంగా ఎలాంటి ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అడగకుండా అడ్మిషన్ విద్యార్థులుకు ఇవ్వాలి
▪️ అన్ని తరగతులకు అడ్మిషన్స్ తీసుకోవాలి
▪️ తల్లిదండ్రుల అనుమతితో పై తరగతుల్లో చేర్చడానికి ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి తల్లిదండ్రుల దగ్గర నుండి Option తీసుకోవాలి
0 comments:
Post a Comment