ఈనెల 4 వ తేదీ నుండి జరగబోయే ఆడిట్ 2019-2020 సంబంధించి
నిర్వహించవలసిన రిజిస్టర్ లు ఈ క్రింద ఇవ్వబడినవి అవి
1) సాధారణ క్యాష్ బుక్
2) P.D అకౌంట్ క్యాష్ బుక్
3) LEDGER బుక్
4) PD అకౌంట్ LEDGER బుక్
5) స్టాక్ రిజిస్టర్
6) ఆంధ్రా బ్యాంక్ స్టేట్ మెంట్ 1/04/19 నుండి 31/03/20 వరకు ఒరిజనల్ ఒకటి , జిరాక్స్ ఒకటి
7) PD అకౌంట్ స్టేట్ మెంట్ , ఒరిజనల్ ఒకటి , జిరాక్స్ ఒకటి
8) రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ ప్రోఫార్మ మీ కు వాట్సప్ ద్వారా పంపటం జరిగింది అది మీరు ఫిల్ చేసి 2సెట్స్ఒరిజనల్ ఆడిట్ టైమ్ లో తీసుకుని రా గలరూ
9) ఆడిట్ సర్టిఫికేట్ ప్రోఫార్మ మీ కు వాట్సప్ ద్వారా పంపటం జరిగింది
10) క్యాష్ బుక్ ఎలాగా వ్రాస్తున్నామో , అలానే PD అకౌంట్స్ కూడా వ్రాయవలెను .
11) ఇప్పటివరకు అయ్యిన ఖర్చుల వివరములు సాధారణ క్యాష్ బుక్ మరియు PD అకౌంట్స్ బుక్ లోనూ నమోదు చేయవలెను
12) సెపరేట్ గా దేనికి దానికి అకౌంట్స్ బుక్స్ నిర్వహణా చేయవలెను
13) తీర్మానాలు రిజిష్టర్ తప్పని సరిగా వుండవలెను
14) బిల్ల్స్ అండ్ వోఛర్స్ పైన paid and cancelled by me అని వ్రాయాలి , వో చర్స్ క్రమ సంఖ్య ఇవ్వవలెను
15) ఖర్చుల వివరములు క్రమ సంఖ్య వారీగా కన్సొల్టేషన్ ప్రిపేర్ చేసుకోవలెను.
Samagra Siksha Utilization Certificate
0 comments:
Post a Comment