మిత్రులారా,
👉 జిల్లా విద్యాశాఖాధికారి వారి ఆదేశాల మేరకు రేపు అనగా 21.9.2020న ప్రాధమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులందరూ పాఠశాలకు హాజరుకావాలి.
👉ఉన్నత పాఠశాలలకు ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం పేరెంట్స్ మీటింగ్,అడ్మిషన్లు మొదలగునవి...ఏర్పాటు చేసుకోవాలి.
👉ప్రాధమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు విద్యావారధి వర్క్ షీట్లు, మానిటరింగ్ చేసుకోవాలి.
👉22.9.2020 నుండి ప్రాధమిక,ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు అందరూ... 50% చొప్పున 4.10.2020 వరకూ హాజరుకావాలి.
👉5.10.2020 నుండి పాఠశాలలు పునఃప్రారంభం అయితే రెగ్యులర్ క్లాసులు జరపాలి.
👉4.10.2020 వరకు...1 నుండి 8 తరగతుల విద్యార్థులను పాఠశాలకు అనుమతించరాదు.9,10 తరగతుల విద్యార్థులను...విద్యాశాఖ గైడ్ లైన్స్ మేరకు, తల్లిదండ్రుల అంగీకారంతో,తగిన జాగ్రత్తలతో,కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అనుమతించవచ్చు.
ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, కాకినాడ.
ఉన్నతాధికారుల సూచనలను అనుసరించి, 21వ తేదీన అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు అందరూ హాజరు కావలెను.
22వ తేదీ నుండి అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రతి పాఠశాలలోనూ 50% హాజరుకావాలి.
ఏకోపాధ్యాయ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రతి రోజు హాజరు కావలెను.
0 comments:
Post a Comment