నాడు నేడు పనులు నిర్వహిస్తున్న మండల విద్యాశాఖ అధికారులకు cluster resource person కు మరియు ఇంజనీరింగ్ సిబ్బందికి గౌరవ వేతనం చెల్లించాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది
మండల విద్య శాఖ అధికారులు కు నాలుగు నెలలకు Rs.4000
Cluster resource person లకు Rs 3000 చెల్లించాలని
ఇంజినీరింగ్ సిబ్బందికి నెలకు 4 వేల రూపాయలు చొప్పున నాలుగు నెలలు చెల్లించాలని ఉత్తర్వులు విడుదల చేశారు
0 comments:
Post a Comment