PM Kisan Scheme Check Payment Status and Get Beneficiaries List PM Kisan Scheme Payment Status and Beneficiaries List
ప్రధానమంత్రి కిసాన్ స్కీం క్రింద రైతులకు 6 వ విడత గా ఆగష్టు నెల ఒకటవ తేది నుండి రైతుల ఖాతాలో జమ అవుతున్నాయీ కావున జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి....
ఎలా తెలుసుకోవాలి ?
- మీ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోండి
- మీ జిల్లా ఎంపిక చేసుకోండి
- మీ సబ్ జిల్లా ఎంపిక చేసుకోండి
- తరువాత మీ మండలం ఎంపిక చేసుకోండి
- తరవాత మీ పంచాయతీ ఎంపిక చేసుకోండి
ఇప్పుడు మీ పంచాయతి పరిధిలో గల జాబితా అందుబాటులోకి వస్తుంది మీ పేరు చెక్ చేసుకోగలరు
Beneficiaries Status ఎలా తెలుసుకోవాలి ?
స్టేటస్ తెలుసుకోవడానికి మీ ఆదార్ నెంబర్ లేదా మీ ఫోన్ నెంబర్ లేదా మీ బ్యాంకు ఖాతా నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు ......
0 comments:
Post a Comment