పిల్లలకు మధ్యాహ్న భోజనం తో ఫోటో ఉదయం పూట అల్పాహారం అందించనున్నారు...NEP 2020
ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం ప్రకటించడం జరిగింది కేంద్ర క్యాబినెట్ కూడా దీనికి ఆమోదం తెలపడం జరిగింది ఈ విధానంలో భాగంగా పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశ్యంతో ఉదయం పూట అల్పాహారం అందించాలని సూచించారు
▪️ పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అందించడం వల్ల వారిలో మేధాశక్తి పెంపొందించుకోవచ్చు అలాగే చురుకుదనం తో విద్యాబుద్ధులు నేర్చుకుంటారు అని పేర్కొన్నారు
అని ▪️ పిల్లలకు వేడి వేడి ఆహారం అందించలేని ప్రాంతాలలో బెల్లం తో పాటు వేరుశెనగ గుళ్ళు లేదా పండ్లు అందించాలని నిర్ణయించారు
▪️ ప్రతి విద్యార్థి హెల్త్ కార్డు మంజూరు చేసి వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పేర్కొన్నారు

0 comments:
Post a Comment