కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారా.?
▪️ఇక ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీ కరోనా టెస్ట్ రిజల్ట్స్ మీరు కూడా తెలుసుకోవచ్చు.
▪️ దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ నూతన వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి ఏపీలో కరోనా టెస్టులు చేయించుకున్నవారు..
▪️వారికి ఇచ్చిన శాంపిల్స్ నెంబర్,
▪️అధార్ కార్డు నెంబర్,
▪️ఫోన్ నెంబర్ ఉపయోగించి టెస్టు రిజల్ట్స్‌ను చెక్ చేసుకోవచ్చు.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా హాస్పిటల్లో రోగులకు వైద్యం అందించడానికి అందుబాటులో ఉన్న బెడ్ వివరాలు ఈ లింకు ద్వారా Live Status తెలుసుకోవచ్చు
http://covid19.ap.gov.in/Covid19_Admin/CovidSampleHistory.html
People in Andhra Pradesh can now view the live status of Beds available in the hospitals for #COVID19 treatment
http://dashboard.covid19.ap.gov.in/ims/hospbed_reports/

0 comments:
Post a Comment