FINANCE DEPARTMENT- Constitution of a Committee, namely “Committee to study the restructuring of Districts in Andhra Pradesh” to study the various aspects related to the creation of (25) districts in the State of Andhra Pradesh & the measures to be undertaken to optimally utilize the existing resources in the creation of the districts – Orders – Issued
▪️ నూతన జిల్లాల ఏర్పాటుపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటైంది.
▪️ఈమేరకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు
▪️సీఎస్ నీలం సాహ్ని ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు.
▪️25 జిల్లాల ఏర్పాట చేయడం పై కమిటీ అధ్యయనం చేస్తుంది
▪️మూడు నెలల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు విధించారు.
0 comments:
Post a Comment