కోవిడ్ టెస్టుల్లో రకాలు - ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశం
1. RT-PCR టెస్ట్ : ఈ పరీక్ష ని మీ ముక్కు లేదా గొంతులోని స్వాబ్ తీసి పరీక్షిస్తారు. ఫలితం రావడానికి 2-3 రోజులు పడుతుంది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే 100% పాజిటివ్ అనే అర్ధం. నెగిటివ్ వస్తే 99% నెగిటివ్ అని అర్ధం
2. Rapid - Antigen Test : ఈ పరీక్ష కూడా స్వాబ్ ద్వారానే పరీక్షస్తారు. కానీ ఫలితం 15 నిమిషాల్లో తెలుస్తుంది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే 100% పాజిటివ్ అనే అర్ధం . నెగిటివ్ వచ్చి, కోవిడ్ లక్షణాలు తగ్గకపోతే తప్పకుండా RT-PCR టెస్ట్ చేయించుకోవాలి
3. Anti Body Test : ఈ పరీక్ష ని రక్త నమూనాలను సేకరించి చేయడం జరుగుతుంది. ఫలితం ఒక రోజు లోపే వస్తుంది. దీని ద్వారా వచ్చే ఫలితం సరి అయినది. కావున క్రియాశీల COVID ని నిర్ధారించడానికి యాంటీబాడీ పరీక్షను ఎప్పుడూ చేయించుకోండి.
గమనిక : బయట ప్రైవేట్ గా కొంత మంది టెస్టులు చేస్తున్నారు..అనవసరంగా డబ్బులు వృధా చేసుకోకండి
0 comments:
Post a Comment