25వ తేదీ నుంచి జరుగవలసిన డిపార్ట్మెంట్ పరీక్షలు వాయిదా
ఈనెల 25 నుంచి సెప్టెంబరు 1వరకు జరగాల్సిన శాఖాపరమైన పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) తెలిపింది. కరోనా దృష్ట్యా పరీక్షలు వాయిదా వేస్తున్నామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు వెల్లడించారు.
0 comments:
Post a Comment