ఆంధ్రప్రదేశ్‌లో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం ప్రకటించారు
సెప్టెంబరు 17 నుంచి 25 వరకు ఎంసెట్ ప్రవేశ పరీక్ష
14 న ఈసెట్,
సెప్టెంబరు 10, 11న ఐసెట్,
సెప్టెంబరు 28, 29, 30 న
ఏపీజీఈసెట్,
అక్టోబరు 1న ఎడ్‌సెట్, లాసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు
0 comments:
Post a Comment