అమరావతి
ఏపీ గవర్నర్ గెజిట్ పై స్టే విధించిన ఏపీ హైకోర్టు
అధికార వికేంద్రీకరణ సీఆర్డీఏ రద్దు పై హైకోర్టు స్టేటస్ కో
ఆగస్టు 14 వరకు స్టే వర్తిస్తుందని ఏపీ హైకోర్టు
రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశం
పదిరోజులు సమయం కోరిన ప్రభుత్వ తరుపు న్యాయవాది
తదుపరి విచారణ ఆగస్టు14 వాయిదా .
0 comments:
Post a Comment