టెలి కాన్ఫరెన్స్ లో జగనన్న విద్యా కానుక వస్తువులు క్రింది విధంగా సెప్టెంబర్ 5వ తేది నాటికీ రెడీ చేసుకోవాలి అని చెప్పారు.
స్కూల్ బ్యాగులు రెండు రంగులలో ఉంటాయి.
# స్కై బ్లు రంగు అబ్బాయిలకు
#నావి బ్లు రంగు అమ్మాయిలకు
స్కూల్ బ్యాగులు 3 సైజ్ లలో ఉంటాయి.
*ప్రతి విద్యార్థి బ్యాగ్ పై విద్యార్థి పేరు, అడ్మిషన్ నెంబర్, ఆధార్ నెంబర్, తరగతి, ఊరు పేరు చార్ట్ ముక్క లో వ్రాసి ఉంచాలి*
# small : 5వ తరగతి వరకు
# medium : 6 నుండి 8 వ తరగతి వరకు
#big: 9, 10 తరగతులు.
బెల్ట్ 3 రకాలు ఉంటాయి
6 నుండి 10 తరగతులు అమ్మాయిలకు బెల్టులు ఉండవు
అబ్బాయిలకు రెండు వైపుల డిజైన్ ఉంటుంది
అమ్మాయిలకు ఒక వైపు డిజైన్ ఉంటుంది.
small: 1-5 తరగతులు
medium:6-8తరగతులు
big:9-10 తరగతులు
బూట్లు :
ఒక జత బూట్లు, 2 జతల సాక్స్ లు వారి వారి సైజ్ లకు అనుగుణంగా ఇవ్వాలి.
నోట్ బుక్స్
# 1-5 తరగతిలకు లేవు!
# 6-7 తరగతులకు 3 వైట్ 4 రూళ్ళ, 1 బ్రాడ్ రూళ్ళ మొత్తం 8
# 8వ తరగతి :4వైట్, 4 రూళ్ళ, 1 బ్రాడ్ రూళ్ళ, 1గ్రాఫ్ మొత్తం 10
#9 వ తరగతి : 5-5-1-1 మొత్తం 12
# 10 వ తరగతి :6-6-1-1 మొత్తం 14.
👉వీటన్నిటిని టెక్స్ట్ పుస్తకంలతో కలిపి కిట్ ను తయారు చేయాలి. అన్నింటినీ బ్యాగ్ లో సర్ది చెక్ లిస్ట్ తయారు చేసి బ్యాగ్ కు అంటించాలి.
సెప్టెంబర్ 4 వ తారీకు నాటికీ ఈ ప్రక్రియ పూర్తి చేసుకొని 5వ తేది పంపిణికీ సన్నద్ధం అవ్వాలి.
👉పై వాట్లో ఏవైనా రాకపోతే వున్నవాటితోనే కిట్ ను పంపిణి చెయ్యాలి.
0 comments:
Post a Comment