రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు వారి లాగిన్ లో UDISE ఎడిట్ ఆప్షన్ ను ఇవ్వడం జరిగింది. స్కూల్ లాగ్ ఇన్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ కావాలి
మీ పాఠశాల స్టేటస్ UDISE నందు ఎలా ఉందో ఈ క్రింది విధంగా తెలుసుకోవచ్చు
1.ముందుగా క్రింద ఇవ్వబడిన లింక్ నందు Click చేయాలి
2. జిల్లాని ఎంపిక చేసుకోవాలి
3. మండల ఎంపిక చేసుకోవాలి
4. తరువాత మీ పాఠశాలలను ఎంపిక చేసుకోవాలి ఈ క్రింది చిత్రంలో చూపిన విధంగా మీ పాఠశాల స్టేటస్ చూపిస్తుంది.
https://udise.ap.gov.in/UDISE/totalSchoolUdiseReport.do?mode=getMandalwiseTotalReport&distcode=2812

0 comments:
Post a Comment