SBI Yono ద్వారా ATM నుండి డబ్బులు విత్ డ్రా చేసుకోండి ఛార్జీల నుండి ఉపశమనం పొందండి

ఎస్బీఐ తన వినియోగదారులకు అదనపు చార్జీలు వసూలు చేయకుండా వెసులుబాటు కల్పించింది ఈ అవకాశం పొందాలంటే ఈ క్రింది విధంగా మీరు ATM నుండి డబ్బులు డ్రా చేసుకోవచ్చు  ఛార్జీల నుండి ఉపశమనం పొందవచ్చు

▪️ఏటీఎం కార్డు లేకుండా యోనో యాప్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు.

▪️ఎటువంటి రుసుము కూడా చెల్లించనవసరం లేదు.

▪️ఇలా ఈ అవకాశాన్ని మీరు కనుక పొందాలంటే ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి ఆ తర్వాత మీరు నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి మరియు పాస్ వర్డ్ ని నమోదు చేయాలి.

▪️లాగిన్ పై క్లిక్ చేయాలి ఇలా లాగిన్ అయిన తర్వాత మీకు డాష్ బోర్డు కనిపిస్తుంది.

▪️ యోనో కాష్ పై క్లిక్ చేయండి ఇందులో మీకు రోజువారి లావాదేవీ పరిమితి గురించి పూర్తి సమాచారం కనిపిస్తుంది.

▪️దీని ద్వారా మీరు రూ. 500 నుంచి 10 వేల వరకు తీసుకోవచ్చు. దీని ద్వారా మీరు ఎస్బీఐ ఏటీఎం నుంచి యోనో ద్వారా గరిష్టంగా 20 వేల వరకు ఉపసంహరించుకోవచ్చు. ఏ చార్జీలు పడవు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top