SBI Fixed Deposits బ్యాంకు కి వెళ్ళకుండా ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా చేయాలి?

ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకు కి వెళ్లాల్సి వచ్చినా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు బ్యాంకుకు వెళ్లకుండా ఫిక్సిడ్ డిపాజిట్ చేసుకునే వారికి ఇదొక సువర్ణావకాశం.......


మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయొచ్చు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఆన్‌లైన్‌లో ఎఫ్‌డీ ఓపెన్ చేసే అవకాశం కల్పిస్తోంది. చాలా సింపుల్‌గా ఎఫ్‌డీ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

▪️ఎస్‌బీఐలో 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు ఎఫ్‌డీ చేయొచ్చు.

▪️ప్రస్తుతం ఎస్‌బీఐ వార్షికంగా 2.9 శాతం నుంచి 5.4 శాతం వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది.

▪️ వృద్ధులకు 3.4 శాతం నుంచి 6.2 శాతం వడ్డీ ఇస్తోంది.

▪️ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లు ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

▪️ఆన్‌లైన్‌లోనే రెన్యువల్ చేయొచ్చు.

▪️క్యాన్సిల్ కూడా చేయొచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్ విషయంలో బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు

ఎస్బిఐ నెట్ బ్యాంక్ వున్న వాళ్ళు ఈ అవకాశం వినియోగించుకోవచ్చు మీకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ తో మీ అకౌంట్లోకి లాగిన్ కావాలి

▪️ఎంత మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకున్నారు

▪️ ఎన్ని రోజులకు తదితర వివరాలు అందించి ఫిక్సిడ్ డిపాజిట్ చేయవచ్చు

▪️ట్రాన్సాక్షన్ నెంబర్‌ను రిఫరెన్స్ కోసం నోట్ చేసి పెట్టుకోవాలి

▪️పీడీఎఫ్ కాపీ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top