Proposed new junior colleges 2020-21

మండలంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న జిల్లా పరిషత్తు పాఠశాలల్లో జూనియర్ కళాశాల ఏర్పాటుకు కసరత్తు....

▪️రాష్ట్రవ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా 323 జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

▪️మండలంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న జిల్లా పరిషత్తు పాఠశాలల్లో వీటి ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తోంది.

▪️ ఇప్పటికే జూనియర్ కళాశాల ఉన్న చోట అవసరమైతే కొత్త వాటిని ఏర్పాటు చేస్తారు.

▪️కొన్ని చోట్ల బాలికలకు బాలురకు విడిగా ప్రత్యేక కళాశాల ఏర్పాటుకు పరిశీలన చేస్తున్నారు.

ఇంటర్ విద్యా మండలి లెక్కల ప్రకారం ఇప్పటికే గ్రామీణ మండలాల్లో 400వరకు జూనియర్ కళాశాలలున్నాయి

రాష్ట్ర వ్యాప్తంగా నూతన కాలేజీలకు ప్రతిపాదనలు చేయడం జరిగింది జిల్లాల వారీగా వాటి జాబితా
Click Here to Download List 

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top