ప్రతి ఒక్కరు వివిధ కారణాల చేత వివిధ ప్రదేశాల నివాసం ఉంటూ లేదా అద్దె ఇళ్ళలో నివసించేవారు ఒక ఇంటిలో నుండి మరొక దానిలోకి మారుతూ ఉంటారు అలాంటి వారు వారి యొక్క ఆధార్ కార్డు నందు అడ్రస్ ని ఎలా అప్డేట్ చేసుకోవాలి అనే వివరాలు ఈ క్రింద మీకు వివరించడం జరిగింది దేనికి ముఖ్యంగా మనకు కావలసింది రెంట్ అగ్రిమెంట్ కావాలి అగ్రిమెంట్ లో మీ పేరు నమోదు చేసి ఉండాలి ఈ కాపీని అప్లోడ్ చేయవలసి ఉంటుంది
▪️మీరు ఆధార్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి అంటే యూఐడిఏఐ పోర్టల్ ఓపెన్ చేయాలి
▪️అడ్రస్ అప్ డేట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటిపి సహాయంతో లాగిన్ అవ్వండి.
▪️ మీ రెంట్ అగ్రిమెంట్ అప్లోడ్ చేయాలి.
▪️తర్వాత మీ నెంబర్ కు ఒక మెసేజ్ వస్తుంది ఈ మెసేజ్ ద్వారా ఆధార్ అప్డేట్ స్టేటస్ మీరు తెలుసుకోవచ్చు ఇలా ఆన్లైన్లో మీరు చేసుకోవచ్చు

0 comments:
Post a Comment