Get School Roll Particulars and Teachers Details

బదిలీలు మరియు ఇతర వాటికి.. రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలల DISE కోడ్ వివరాలు....తరగతుల వారీ గా ఆ పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య .. పని చేస్తున్న ఉపాధ్యాయుల అందరి వివరాలు కింద వెబ్ పేజీ లో అందుబాటులో కలవు

*DISE కోడ్ తెలియకపోయినా. జిల్లా.. మండలం సెలెక్ట్ చేసుకొని ఆ మండలం లో ఉన్న అన్ని పాఠశాలల నుండి .. మనకు కావలసిన పాఠశాల ను సెలెక్ట్ చేసుకొని ఆ పాఠశాల వివరాలు పొందవచ్చు

➡️Class Wise Roll Particulars

➡️Working Staff details(contact Details Not Visible due To Privacy)

➡️Private School Teachers Also Can get their details
👇
https://www.ebadi.in/ap-schools

And
For teachers details

https://www.ebadi.in/ap-schools/teachers.php
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top