గోరువెచ్చని నీరు తాగడం వల్ల లాభాలు:
గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల ముక్కు, గొంతులలో ఉండే శ్లేష్మం కరుగుతుంది. శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడేవారు గోరు వెచ్చని నీటిని తాగితే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది.
తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అజీర్ణంతో ఇబ్బందులు పడేవారు గోరు వెచ్చని నీటిని తాగితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
* గోరు వెచ్చని నీటిని తాగితే శరీర మెటబాలిజం పెరిగి ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు.
* మలబద్దకం ఉన్నవారు గోరు వెచ్చని నీటిని తాగితే సుఖ విరేచనం అవుతుంది. అలాగే రక్తంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
* వేడి పాలు రాత్రిపూట తాగడం వల్ల లాభం ఇదే. పరిశోధనల ప్రకారం పాలు తాగటం వల్ల తొందరగా పడుకుంటారు
*పాలు గొంతునొప్పిని కూడా తగ్గించగలవు. గొంతునెప్పి వచ్చినపుడు వేడిపాలను (కొంచెం మిరియాల పౌడర్ తో కలిపి) తాగండి
*అలసటతో బాధపడేవారు వేడి పాలు తాగి హాయిగా హుషారుగా మారచ్చు. పిల్లలకి ప్రత్యేకంగా ఇదే తాగించాలి
*పాలు వినియోగంలో పాలవిరుగుడు ప్రోటీన్ ఉనికి కారణంగా పెద్దప్రేగు వంటి కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది
*కీళ్ల వాపులు, నొప్పులు తగ్గాలంటే పసుపు పాలను క్రమం తప్పక తాగాలి
* వేడిపాలు తీసుకోవటం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు
గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల ముక్కు, గొంతులలో ఉండే శ్లేష్మం కరుగుతుంది. శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడేవారు గోరు వెచ్చని నీటిని తాగితే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది.
తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అజీర్ణంతో ఇబ్బందులు పడేవారు గోరు వెచ్చని నీటిని తాగితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
* గోరు వెచ్చని నీటిని తాగితే శరీర మెటబాలిజం పెరిగి ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు.
* మలబద్దకం ఉన్నవారు గోరు వెచ్చని నీటిని తాగితే సుఖ విరేచనం అవుతుంది. అలాగే రక్తంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
వేడి పాలు రాత్రిపూట తాగడం వల్ల లాభాలు:
*పాలు గొంతునొప్పిని కూడా తగ్గించగలవు. గొంతునెప్పి వచ్చినపుడు వేడిపాలను (కొంచెం మిరియాల పౌడర్ తో కలిపి) తాగండి
*అలసటతో బాధపడేవారు వేడి పాలు తాగి హాయిగా హుషారుగా మారచ్చు. పిల్లలకి ప్రత్యేకంగా ఇదే తాగించాలి
*పాలు వినియోగంలో పాలవిరుగుడు ప్రోటీన్ ఉనికి కారణంగా పెద్దప్రేగు వంటి కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది
*కీళ్ల వాపులు, నొప్పులు తగ్గాలంటే పసుపు పాలను క్రమం తప్పక తాగాలి
* వేడిపాలు తీసుకోవటం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు
0 comments:
Post a Comment