మీ ఆధార్ కార్డు కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో తెలుసుకోండిలా.......

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఒకటి కన్నా ఎక్కువ సిమ్ కార్డులు వినియోగించుకున్నారు. మనం ఉపయోగించే ఏ సిమ్  కార్డు కు మన ఆధార్ నెంబర్ తో లింక్ చేయబడిన ఉన్న దో తెలుసుకోండి ఇలా......

1. ముందుగా ఆధార్ వెబ్‌సైట్  లోకి లాగిన్ అవ్వాలి.

2. ఈ-మెయిల్ ద్వారా ఆధార్ వెరిఫై చేసుకోవాలి.

అందుకు గాను సైట్‌లో ఉండే ఆప్షన్లలో ఈ-మెయిల్ ద్వారా ఆధార్ వెరిఫికేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

3. అక్కడ సూచించబడిన వివరాలను నమోదు చేయాలి.

4. ఆధార్ కార్డు నంబర్‌, సెక్యూరిటీ కోడ్‌లను ఎంటర్ చేయాలి.

5. ఈ-మెయిల్‌కు ఆధార్ ఓటీపీ వస్తుంది.

6. దాన్ని ఆధార్ సైట్‌లో ఎంటర్ చేసి ఈ-మెయిల్‌ను వెరిఫై చేయాలి. అనంతరం మీ ఆధార్ కార్డు వివరాలన్నీ తెరపై ప్రత్యక్షమవుతాయి. అక్కడే ఆధార్‌కు రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నంబర్‌ కూడా కనిపిస్తుంది.

దీంతో మీ ఆధార్ నంబర్‌కు ఏ మొబైల్ లింక్ అయి ఉందో సులభంగా తెలుసుకోవచ్చు.

Click Here to Login Aadhar Website

Click Here to Get Details
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top