రేపు జమ కానున్న ఉద్యోగుల జీతాలు

రేపు జమ కానున్న ఉద్యోగుల జీతాలు

▪️ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సోమవారం జమ కానున్నాయి.

▪️2వ తేదీనే గవర్నర్‌ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపినప్పటికీ శనివారం వరకు ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ కాలేదు.

▪️గవర్నర్‌ ఆమోదం పొందిన రోజే బడ్జెట్‌ అమల్లోకి వస్తున్నట్లు ఆర్థికశాఖ జీవో ఇచ్చింది.

▪️ ట్రెజరీ కంట్రోల్‌ లేని కొన్ని వేతన బిల్లులను బడ్జెట్‌తో అవసరం లేకుండా ఆర్థికశాఖ కార్యదర్శి విడుదల చేయవచ్చు. కానీ, ఆ బిల్లులను కూడా ఈ సారి ఆపారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top