దేశవ్యాప్తంగా కరోనా సంబంధించిన టెస్ట్ లు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు ఉన్న సంగతి తెలిసిందే అలాగే నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కరోనా బాధితులు కి హాస్పిటల్ నందు అరగంటలో పడకలను కేటాయించాలని జిల్లా కలెక్టర్ కు సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే కరోనా బాధితులకు మెరుగైన సేవలందించడానికి జిల్లా వారీగా వాట్సాప్ నెంబర్లను కేటాయించడం జరిగింది వాటి వివరాలు....
కరోనాపై సూచనలు, సలహాలు, ఫిర్యాదులు ఇవ్వాలంటే 104, 0866-2410978 నెంబర్లను వినియోగించాలని సూచించింది. ఆ వాట్సాప్ నెంబర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
AMC, విశాఖపట్నం - 92466 16864
SMC, విజయవాడ - 98484 36653
SVIMS, తిరుపతి - 94935 47709
GMC, అనంతపురం - 98494 99761
GMC (RIMS), కడప - 92478 99544
కరోనాపై సూచనలు, సలహాలు, ఫిర్యాదులు ఇవ్వాలంటే 104, 0866-2410978 నెంబర్లను వినియోగించాలని సూచించింది. ఆ వాట్సాప్ నెంబర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లాల వారీగా వాట్సాప్ నెంబర్లు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం - 7995225220, విజయనగరం - 9491012012, విశాఖపట్టణం - 9000782783, తూర్పు గోదావరి - 9849903862, పశ్చిమ గోదావరి 9966553424, కృష్ణ - 9100997444, గుంటూరు - 9121008008, ప్రకాశం - 9063455577, నెల్లూరు - 9704501001, చిత్తూరు - 9491077099, అనంతపురం - 9493188891, కడప - 9849900960, కర్నూలు - 9849902412.నోడెల్ అధికారుల నెంబర్లు ఇవే..
AMC, విశాఖపట్నం - 92466 16864
SMC, విజయవాడ - 98484 36653
SVIMS, తిరుపతి - 94935 47709
GMC, అనంతపురం - 98494 99761
GMC (RIMS), కడప - 92478 99544
0 comments:
Post a Comment