విద్యా శాఖలో జిల్లాకి ఇద్దరు అధికారులు - మండల విద్యాశాఖ అధికారి పోస్టులు రద్దు దిశగా అడుగులు
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ విద్యాశాఖ భారీ మార్పులు చేసినట్లు తెలియుచున్నది మండల విద్యాశాఖ అధికారి పోస్టులు మరియు విద్యాశాఖ అధికారి పోస్టులు రద్దు చేసి వీటి స్థానంలో నియోజకవర్గ విద్యాశాఖాధికారి పోస్టులు ఏర్పాటు చేయడానికి కసరత్తు చేయుచున్నారు.....
▪️ జాయింట్ కలెక్టర్ అభివృద్ధికి విద్యా శాఖకు సంబంధించి కీలక అంశాలపై పర్యవేక్షణ, నిర్ణయాధికారాలను కట్టబెట్టినారు
▪️ డీఈవోల ఆధికారాలకు కొంత కత్తెర వేసింది. తాజాగా జిల్లాలో జాయింట్ డైరెక్టర్ జేడీ)ని విద్యాశాఖకు కొత్త గా నియమించాలని తీసుకున్న నిర్ణయం వల్ల డీఈవో కు ఇప్పుడున్న అధికారాల్లో కొన్నింటిని తీసివేసి వికేం ద్రీకరణ చేయనున్నారు.
▪️ డీఈవో ప్రాధమిక విద్య పర్యవేక్షణకు, కొత్తగా నియమితుల య్యే జేడీకి హైస్కూలు విద్య పర్యవేక్షణాధికారాలను అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
▪️దీంతో జేసీ (ఆభివృద్ధి)కి అకడమిక్ సంబంధిత విషయాలు, పరి పాలన, టీచర్ల సర్వీసు విషయాలు, సస్పెన్షన్లు వంటి అధికారాలు తాజాగా నిర్ణయాలతో బదలాయించే అవ కాశాలున్నట్లు తెలిసింది.
▪️ఫలితంగా డీఈవో, జేడీలిద్ద రికీ క్షేత్రస్థాయిలో విద్యాభివృద్ధి కార్యక్రమాల అమలు, బోధన పర్యవేక్షణలపై నూరు శాతం సమయం వెచ్చించేందుకు వెసులుబాటు ఉంటుంది.
▪️నియోజకవర్గానికో విద్యాధికారి ఉప విద్యాశాఖాధికారి (డీవైఈవో) పోస్టులను రద్దు చేసి, వాటి స్థానే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక విద్యాధికారిని నియమించనున్నారు.
▪️స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు కాంప్లెక్స్ పరిధిలో వున్న పాఠ శాలల పర్యవేక్షణ, టీచర్ల జీతాల బిల్లులు వంటి అధికారాలను అప్పగించనున్నట్లు సమాచారం.
▪️ఇప్పటి వరకూ మండలానికి ఐదు నుంచి ఆరు స్కూల్ కాంప్లెక్లు ఉండగా ఇకపై మూడు కాంప్లెళ్లుగా కుదించనున్నారు.
▪️మండలంలోని అన్ని సౌకర్యాలు ఉన్న యాక్టివ్ స్కూల్ లేదా జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ కానున్న హైస్కూలను కాంప్లెక్స్ గా చేసే అవ కాశాలున్నాయి.
▪️మరోవైపు మండల విద్యాధికారుల (ఎంఈవో) పోస్టులను రద్దు చేసి, వాటిస్థానే నియోజకవర్గస్థాయి విద్యాధికారులను నియమించే అవకాశం ఉంది.
▪️ఒక స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు నియోజక వర్గస్థాయి విద్యాధికారి పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.
▪️జోనల్ స్థాయిలో ఇక ఆర్జేడీ పోస్టులను రద్దు చేయనున్నారు. నియోజకవర్గ స్థాయి విద్యాధికారి పోస్టును సీనియర్ హెచ్ఎం/ఎంఈవోలకు పదోన్నతి ఇవ్వడం ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది.
ఈ మార్పులు, ప్రతిపాదనలపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

0 comments:
Post a Comment