గ్యాస్ సిలిండర్ పై ఆంగ్ల అక్షరం, అంకెలను ముద్రితమై ఉంటుంది. ఆంగ్ల అక్షరాలైన ఎ, బి, సి, డి లలో ఏదో ఒకటి ఉంటుంది. 'ఏ' అంటే మార్చి నెల వరకు, 'బి' అంటే జూన్, సి' అంటే సెప్టెంబరు, 'డి' అంటే డిసెంబరు నెల వరకు అని ఇవి సూచిస్తాయి. ఈ ఆంగ్ల అక్షరం పక్కనే అంకె ఉంటుంది.
ఇది సంవత్సరాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు సిలిండర్ పై 'ఏ-15' అంటే గ్యాస్ సిలిండరు కాలపరిమితి మార్చి 2015తో ముగిసిందని అర్థం. ఇదే విధంగా 'బి-20' ఉంటే జూన్ - 2020తో ముగిసిందని అర్థం. కాలపరిమితి ముగిసిన వాటిని వినియోగించినట్లయితే గ్యాస్ లీక్ కావడం, పేలడం వంటి ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది.

0 comments:
Post a Comment