కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ.ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల

▪️మంగళవారం (జులై-14,2020) కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ.ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటించింది.

▪️విద్యార్థులకు స్క్రీన్ టైమ్‌పై కుదింపుని మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది.

▪️ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉండరాదని తెలిపింది.

▪️1-8 తరగతులకు రెండు ఆన్‌లైన్ సెషన్‌లు 45 నిమిషాల వరకు

▪️9-12 తరగతులకు 30-45నిమిషాల వరకు నాలుగు సెషన్‌లు నిర్వహించాలని మార్గదర్శకాలు పేర్కొన్నాయి.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top