ఉపాధ్యాయులు ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్ లో పాఠశాల విద్యా సంచాలకులు వారు సూచించిన విధంగా వారానికి ఒకసారి వారి యొక్క ప్రణాళికను గూగుల్ ఫామ్ నందు ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇలా అప్లోడ్ చేయటానికి జిల్లాల వారీగా గూగుల్ ఫార్మ్స్ కేటాయించడం జరిగింది ఉపాధ్యాయులు మీ జిల్లాలను ఎంపిక చేసుకుని మీ యొక్క వర్క్ డన్ స్టేట్మెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
➪ అబ్యా స యాప్ లోని ప్రత్యామ్నాయ కాలెండర్ ను ఉపయోవించుకొని
ప్రాథమిక పాఠశాల 12 వారాల ప్రత్యామ్నాయ క్యాలెండర్ 4 వారాలు మొదటి భాగం,
8వారాలు రెండోబాగం
➪6 నుండి 10వారికి 4 వారాల ప్రత్యామ్నాయ క్యాలెండర్
ఉపయోగించుకొని కృత్యాలు తయారు చేసుకొని ప్రింట్ తీసుకొని తల్లి దండ్రులకు ఇవ్వాలి,
➪ ఆ కృత్యాలు చేసే విధంగా పర్యవేక్షించాలి
Step 1.ముందుగా పాఠశాల లో మీరు deal చేస్తున్న తరగతులలో ని విద్యార్థుల ఫోన్ నంబర్స్ సేకరించుకోవ డం
2.వారిని హైటెక్(స్మార్ట్ ఫోన్,online సౌకర్యం ఉన్నవారు), లో టెక్(రేడియో, దూరదర్శన్ అందుబాటులో ఉన్నవారు), ఫోన్, దూరదర్శన్ అందుబాటులో లేనివారు)ఈ సమాచారం అమ్మఒడి కోసం మనం సేకరించిన వివరాల నుంచి పొందవచ్చును.
3. parents committee meeting ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం పై అవగాహన కల్పించడం.ముఖ్యంగా నో tech,low tech విద్యార్థులకి మనం తయారు చేసిన worksheets ఎలా అందించాలి అనేది ప్లాన్ చేసుకోవాలి.
4.learning outcomes ఆధారంగా 4 వారాలకి సరిపోయిన worksheets ni తయారు చేసుకోవడం..హైటెక్ విద్యార్థులకి ఫోన్ ద్వారా ఫోటో తీసి అందించడం. మిగిలినవారికి తల్లితండ్రుల ద్వారా అందించడం చేయాలి.వారికి కొన్ని project works కూడా ఇవ్వాలి.
5.ఏ సౌకర్యం లేని విద్యార్థులను ఉన్నవారితో coordinate చేసుకునేలా చూడాలి.ఒక విద్యార్థికి ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే attach చేయాలి.
6.ఇవన్నీ వారు సరిగా చేస్తున్న లేనిదీ తల్లితండ్రులకు ఫోన్ చేసి తెలుసుకోవాలి.
7. దూరదర్శన్ పాఠాల timetable ని పిల్లలకి అందజేయాలి.అవి చూస్తున్నారా లేదా అనే విషయాన్ని తల్లితండ్రులకు ఫోన్ చేసి కనుక్కోవాలి.
8.కృత్య పత్రాలు తయారుచేసే టపుడు syllabus కాకుండా learning outcomes ఆధారంగా రూపొందించుకోవాలి.రెగ్యులర్ పాఠాల బోధన కంటే concept oriented learning కు ప్రాధాన్యత ఇవ్వాలి.
9.పాఠశాలకు హాజరైన రోజు ముందుగానే విద్యార్థులకు తెలియ పరచి తల్లితండ్రుల ద్వారా కృత్యపత్రాలను మీకు చేర్చెలా చూసుకోవాలి.
10.సరిగా చేస్తున్నదీ లేనిదీ చూసి ఫోన్ ద్వారా విద్యార్థులకు guidance ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలని స్కూల్ కి పిలవరాదు.
11.teacher workdone statement లో మనం ప్రతిరోజూ చేసే పనిని నమోదు చేసి శనివారం ఫోటో తీసి upload చేయాలి.

ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్ ని implement చేయడానికి కొన్ని సూచనలు:

జిల్లాల వారీగా Google Forms:
Srikakulam Click Here
Vizianagaram Click Here
East Godavari Click Here
West Godavari Click Here
Krishna Click Here
Gunturu Click Here
Prakasam Click Here
Nellore Click Here
Chittoor Click Here
Kadapa Click Here
Kurnool Click Here
Anantapuram Click Here
ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్ - ఉపాధ్యాయులు గూగుల్ షీట్ లో అప్లోడ్(7 రోజుల ప్రణాళిక)చేయవలసిన మాదిరి కార్యాచరణ ప్రణాళిక (జూలై 27 నుండి సెప్టెంబర్ 5 వరకు)...
అడాప్టెడ్ స్టూడెంట్స్ మాదిరి పత్రము & మాదిరి కార్యాచరణ ప్రణాళిక Download Copy
Work Done Statements
40 Days Work done Statement
Weekly Work Done Statement
Children Phone Call Record Form
Alternative Academic Calendar Guidelines
Download Work Done Statement Dt Wise Links
ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్ - ఉపాధ్యాయులు గూగుల్ షీట్ లో అప్లోడ్(7 రోజుల ప్రణాళిక)చేయవలసిన మాదిరి కార్యాచరణ ప్రణాళిక (జూలై 27 నుండి సెప్టెంబర్ 5 వరకు)...
అడాప్టెడ్ స్టూడెంట్స్ మాదిరి పత్రము & మాదిరి కార్యాచరణ ప్రణాళిక Download Copy
తరగతి వారి నాలుగు వారాల ప్రణాళికలు:
వీటి ఆధారంగా Work Done Statement తయారు చేసుకోవాలి SCERT వారు మనకు అందించిన Alternative Academic Calendar :
- 1st Class Click Here
- 2nd Class Click Here
- 3rd Class Click Here
- 4th Class Click Here
- 5th Class Click Here
Primary Model Action Plans:
2nd Class
3rd Class
4th Class
5th Class
Click Here to Download( 2, 3, 4,5 Classes)
1st to 5th Class Model
ఆరు వారాల Blank Model Workdone Statment
Model Academic Plan
Model Work Sheet for Class 7, 8, 9 & 10 Social Science
Model work done Statement 7,8,9 & 10 PS
Click Here to Download( 2, 3, 4,5 Classes)
1st to 5th Class Model
ఆరు వారాల Blank Model Workdone Statment
High SchoolsWork Done Statements:
Model work done Statements High School (Maths)Model Academic Plan
Model Work Sheet for Class 7, 8, 9 & 10 Social Science
Model work done Statement 7,8,9 & 10 PS
Children Phone Call Record Form
Alternative Academic Calendar Guidelines
Download Work Done Statement Dt Wise Links
0 comments:
Post a Comment