13వ తేది నుంచి ప్రాధమిక పాఠశాలలు వారానికి ఒక రోజు ,ప్రాధమికోన్నత, ఉన్నతపాఠశాలలు రెండు రోజులు పనిచేసేలా ఉత్తర్వులు విడుదల.
2. నాడు - నేడు కార్యక్రమం వున్న పాఠశాలల్లో ని ఉపాధ్యాయులు రోజూ హాజరై పని విభజన చేసుకుని 31.7.2020 లోపు పని పూర్తి చేయాలి
3. లైబ్రరీ పుస్తకాలు పంపిణీ చేయాలి
4.ప్రాజెక్టు పనులు ఇవ్వాలి.
5.ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులు 13.7.2020 నుండి ప్రతి మంగళవారం హాజరై బ్రిడ్జ్ కోర్సు ను పరిశీలించాలి
6.UP& HS ఉపాధ్యాయులు 13.7.2020 నుండి ప్రతి సోమ ,గురువారాలలో హాజరై బ్రిడ్జ్ కోర్సు ,TV lessons ను పరిశీలించాలి
7.పై ఉత్తర్వులు నందు బయోమెట్రిక్ హాజరు మినహాయింపు గురించి ఏమీ రాయలేదు. అదేవిధంగా హైస్కూల్ ఉపాధ్యాయులు 50% గురించి ప్రస్తావించలేదు
Download Copy
కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఉత్తర్వులు 145/A&I/2020 Dt 5.7.2020 ప్రకారం
1.ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు 10.7.2020 లోపు U DISE+ సమాచారం అప్లోడ్ చేయాలి2. నాడు - నేడు కార్యక్రమం వున్న పాఠశాలల్లో ని ఉపాధ్యాయులు రోజూ హాజరై పని విభజన చేసుకుని 31.7.2020 లోపు పని పూర్తి చేయాలి
3. లైబ్రరీ పుస్తకాలు పంపిణీ చేయాలి
4.ప్రాజెక్టు పనులు ఇవ్వాలి.
5.ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులు 13.7.2020 నుండి ప్రతి మంగళవారం హాజరై బ్రిడ్జ్ కోర్సు ను పరిశీలించాలి
6.UP& HS ఉపాధ్యాయులు 13.7.2020 నుండి ప్రతి సోమ ,గురువారాలలో హాజరై బ్రిడ్జ్ కోర్సు ,TV lessons ను పరిశీలించాలి
7.పై ఉత్తర్వులు నందు బయోమెట్రిక్ హాజరు మినహాయింపు గురించి ఏమీ రాయలేదు. అదేవిధంగా హైస్కూల్ ఉపాధ్యాయులు 50% గురించి ప్రస్తావించలేదు
Download Copy
0 comments:
Post a Comment