టీటీసీ శిక్షణ తరగతులకు దరఖాస్తులు...
కాకినాడ నగరం: టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు(టీటీసీ)కు సంబంధించి 42 రోజుల వేసవి శిక్షణ తరగతులకు దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈవో అబ్రహం తెలిపారు.
ఇందుకు ఈ నెల 15 లోపు bseap.org వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తు చేసుకున్న హార్డ్ కాపీలను ఈ నెల 16 లోపు తమ కార్యాలయంలో అందజేయాలన్నారు.
అభ్యర్థులకు కాకినాడ, విశాఖపట్నం, గుంటూరు, కడప, అనంతపురం ప్రాంతాల్లో శిక్షణ ఇస్తారన్నారు.
Online Application

0 comments:
Post a Comment