Today Spoken English Grand Test

ఈరోజు ఎస్సీఈఆర్టీ వారు రు రు ఉపాధ్యాయులకు గ్రాండ్ టెస్ట్ నిర్ణయించుకున్నారు ఈ గ్రాండ్ టెస్ట్ ఎలా రాయాలి అనే దాని మీద ఈ కింది సూచనలు పాటించి సులభంగా ఉపాధ్యాయులు ఎగ్జామ్ పూర్తి చేయవచ్చు.

# ముందుగా మీరు ట్రెజరీ ఐడి తో లాగిన్ కావాల్సి ఉంటుంది.


# లాగిన్ అయిన తర్వాత లైబ్రరీ ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది

# ఇప్పటికే ఎంపిక చేసుకున్న తర్వాత సెర్చ్ బాక్స్ నందు "Spoken Series End Test " అని సెర్చ్ చేయవలసి ఉంటుంది.

# ఇప్పుడు మీరు రాయవలసిన పరీక్ష ఓపెన్ అవుతుంది

# Note:
పరీక్ష పూర్తి చేయవచ్చు ఈ క్రింది లింకు నందు ఎగ్జామ్ లింకు అవగాహన కోసమే ఇవ్వడం జరుగుతున్నది మీ లాగిన్ లో మాత్రమే పరీక్ష రాస్తే మీ పేరు మీద రిజిస్టర్ అవుతుంది.

All the Best.....

పరీక్ష రాసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఫీడ్ బ్యాక్ ఫారం లో మీయొక్క Feedback అందించవలసి ఉంటుంది

Click Here to Submit Feedback

Grand Test Direct Link
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top