RC.25 Precautionary Measures to be taken to protect the Examinees at the Examination Centres from COVID 19

RC.25 Precautionary Measures to be taken to protect the Examinees at the Examination Centres from COVID 19

 రాష్ట్రవ్యాప్తంగా జూలై 10వ తేదీ నుండి నిర్వహించబోయే పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ప్రభుత్వ పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీ చేసి ఉన్నది.

1. పరీక్షా కేంద్రం వద్ద తల్లిదండ్రులు గుమికూడి ఉండ కూడదని సూచించాలి


2. తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పరీక్ష కేంద్రాన్ని పరీక్ష ప్రారంభానికి రెండు రోజులు ముందే సందర్శించి మిగిలిన రోజుల్లో సమయాన్ని హాజరయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలి

3. పరీక్ష కేంద్రం వద్ద భౌతిక దూరం పాటించేలా విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలి

4. ఎగ్జామ్ పూర్తయిన తర్వాత తరగతి గదులు శానిటేషన్ చేయాలి

5. పరీక్ష సమయానికంటే  రెండు గంటలు ముందు వచ్చి ధర్మ స్కానింగ్ చేయించుకోవాలి.

Download Instructions

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top