ఈ ఎస్ ఆర్ చేయడానికి గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీములు మనం చెల్లించిన చందా వివరాలు నమోదు చేయవలసి ఉన్నది ప్రస్తుతం పాత ప్రాంతంలో నుండి వేరే కొత్త ప్రాంతానికి బదిలీ వెళ్ళినప్పుడు పాత మండలంలో వివరాలు లేనట్లయితే ఈ సర్టిఫికెట్ తెచ్చుకుంటే సరిపోతుంది జీ. ఐ. ఎస్ కోసం ఎస్ ఆర్ ఎంట్రీ లేకపోతే ఈ సర్టిఫికేట్ తెచ్చుకోండి
Download copy
Download copy
0 comments:
Post a Comment