ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ ద్వారా పాఠాలు బోధించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది మన మొబైల్ లు దూరదర్శన్ సప్తగిరి ఛానల్ వీక్షించడానికి ఉపయోగపడే ఆండ్రాయిడ్ అప్లికేషన్ను మీకు అందించడం జరుగుతుంది దీని ద్వారా విద్యార్థులు సులువుగా పాఠాలు వచ్చు కావున ఈ విలువైన సమాచారాన్ని విద్యార్థులకు అందజేస్తారని కోరుతున్నాను
DD Saptagiri Chanel Android App Download
DD Saptagiri Chanel Android App Download
Doordarshan Live....
1వ తరగతి నుండి 5వ తరగతి వరకు బ్రిడ్జ్ కోర్సు(వారధి) బోధనలు
డి డి సప్తగిరి ఛానల్ లో (Live) ప్రత్యక్ష ప్రసారాలు - జూన్ 10 వ తేదీ నుండి ఉదయం గం.11.00 ల నుండి గం.12.00 ల వరకు(1 మరియు 2 తరగతులకు ఉదయం గం.11.00 ల నుండి గం.11.30 ల వరకు; 3,4&5 తరగతులకు ఉదయం గం.11.30 ల నుండి గం.12.00 ల వరకు)
క్రింది లింక్ ను క్లిక్ చేస్తే నేరుగా వీక్షించవచ్చు
లైవ్... లైవ్..
DD SAPTAGIRI-GOVT OF AP-VIDYA VARADHI-1ST TO 5TH CLASS-TELUGU,ENGLISH AND MATHS-17-06-20- 11:00AM
LEVEL 1 - TELUGU - 1,2 CLASSES - BY S. RAGHURAM
LEVEL 2 - TELUGU, ENGLISH, MATHS - 3,4,5 CLASSES - BY A. KISHORE
0 comments:
Post a Comment