పాఠశాలలకు రావడం ఐచ్చిక మే
★ మండలంలోని ప్రాథమిక పాఠశాల లల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠ్యాంశాల అభ్యసనపై సందే హాలను నివృత్తి చేశారు.
★ బ్రిడ్జి కోర్సు ద్వారా ముద్రించిన పాఠ్య పుస్త కాలను దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు బోధిస్తున్నారు.
★ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు సూచనల మేరకు మంగళవారం ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులు బడి లకు వచ్చిన 5వ తరగతి లోపు విద్యార్థులకు వారధి పుస్తకాల్లో సందే హాలను నివృత్తి చేశారు.
★ కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఉపాధ్యా యులను బడులకు పంపించడం భావ్యం కాదని సంఘాల నాయ కులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
★ దీనిపై స్పందించిన కమిషనర్ వీరభద్రుడు ఉపాధ్యాయులు బడులకు వెళ్లడం ఐచ్చికమేనని,
★ సేవా దృక్పథంతో పనిచేయాలని కోరినట్లు మంగళవారం ప్రకటించారు.

0 comments:
Post a Comment