❖ మీ పాఠశాల యూడైస్ నందు తప్పుగా నమోదైన వివరాలను కింది పద్దతులను అనుసరించి తెలుసుకోండి*
❖ క్రింది లింక్ నందు...
➪యూజర్ నేమ్ ::- డైస్ కోడ్*
➪పాస్వర్డ్ ::- చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్*
➪సూచించిన క్యాప్చర్ కోడ్ నమోదు చేసి సబ్మిట్* చేయవలెను.
లాగిన్ తదనంతరం... ⬇
❖ రిపోర్ట్స్ కాలమ్ ను తాకిన...
❖ యూడైస్+ సెక్షన్ వ్యాలిడేషన్* వివరాలు వచ్చును.
ఈ వివరాల నందు గల...
❖ సెక్షన్ 1,2&3 లను వరుసగా ఎంపిక చేసుకొని *గో* ఆప్షన్ ను తాకవలెను.
❖ ఇప్పుడు మీ పాఠశాల యూడైస్ వివరాలలో *తప్పుగా నమోదైన అంశాలు 7 వ కాలమ్ నందు "ఎర్రర్ డిష్క్రిప్షన్" కింద చూపించ బడి ఉంటాయి
❖ మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయమును సంప్రదించి తప్పుగా నమోదైన వివరాలు సరిచేసుకొనవలయును.
https://udise.ap.gov.in/UDISE/logout.do
0 comments:
Post a Comment