తెలుగు రాష్ట్రాల్లో కిరాణా వస్తువులను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు రిలయన్స్ రిటైల్ జియో మార్ట్ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ పట్టణాలలో రిలయన్స్ రిటైల్ జియో మార్ట్ సేవలు:
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, చిత్తూరు, కాకినాడ, గుంటూరు, తిరుపతి, తాడేపల్లిగూడెం, తణుకు, కర్నూలు, వినుకొండ, ఉయ్యూరు, అనంతపురం, నర్సారావుపేట, భీమవరం, విజయనగరం పట్టణాల్లో జియో మార్ట్ సేవలు అందుబాటులో ఉంటాయి.ఆర్డర్ చేసే విధానం:
▪️Jio వెబ్ సైట్ ఓపెన్ చేయగానే మీకు ఎక్కడ డెలివరీ చేయాలని అనే పాపప్ వస్తుంది.
▪️పిన్ కోడ్ అడుగుతుంది. పిన్ కోడ్ ఎంటర్ చేస్తే అక్కడ ప్రస్తుతం సర్వీస్ ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది.
▪️మీరు ఎంటర్ చేసిన పిన్ కోడ్‌లో జియోమార్ట్ సేవలు అందుబాటులో లేకుంటే ప్రస్తుతానికి ఈ సేవలు లేవని చెబుతుంది. జియోమార్ట్ సేవలు ఉంటే అందుబాటులో ఉంటే మాత్రం షాపింగ్ స్టార్ట్ చేయండి అని ఉంటుంది. ఆపర్లు, డిస్కౌంట్లు ఉన్నాయి.
Jio Mart Website: www.jiomart.com
0 comments:
Post a Comment