పాఠశాలలలో విద్యార్థులకు బూట్ల కొలతలు(నేడు,రేపు)తీయుటకు సూచనలు

పాఠశాలలలో విద్యార్థులకు బూట్ల కొలతలు(నేడు,రేపు)తీయుటకు సూచనలు:

❖ *https://cse.apcfss.in ద్వారా సైట్ లోకి ప్రవేశించి అమ్మఒడి ప్రధానోపాధ్యాయుల యూజర్ నేమ్, పాస్వర్డ్ లతో లాగిన్ కావలయును*

❖ లాగిన్ పిదప *సర్వీస్ ఆప్షన్* ను ఎంపిక చేయాలి

❖ తదుపరి *షూ డీటైల్ల్ ఎంపిక* చేసుకోవాలి.

❖ తదనంతరం *స్టూడెంట్స్ షూష్ డీటైల్స్ అప్ డేటెడ్  ఫాం, సెలెక్ట్ క్లాస్* అని వచ్చును.

❖ తరువాత *సెలెక్ట్ క్లాస్* ఆప్షన్ ను ఎంపిక చేసుకొనాలి.

❖ ఎంపిక చేసుకున్న క్లాస్ కు సంబంధించి..

*➪* షూష్..
*➪* ఫోన్...
*➪* టీవీ...
*➪* కేబుల్/డీటీహెచ్...
*➪* కంప్యూటర్/ల్యాప్టాప్...
*➪* ఇంటర్నెట్...
*➪* మొబైల్ నెట్వర్క్...

❖ తదితర వివరాలు *విద్యార్ధి పేరు ఎదురుగా పూర్తిచేయవలయును.*

❖ విద్యార్థుల వివరాల క్రింద *నియరెస్ట్ హై స్కూల్,డిస్టెన్స్* పూర్తి చేసి, *సబ్మిట్* చేయవలయును.

❖ *సబ్మిట్ చేసిన తరువాత* వివరాల కొరకు *రిపోర్ట్స్* ఆప్షన్ నందు తరగతి వారీ విద్యార్థు షూ డీటైల్స్ రిపోర్ట్ అగుపించును.
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top