జులై 10 నుంచి యథావిధిగా పదో తరగతి పరీక్షలు'జులై 10 నుంచి యథావిధిగా పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు.
విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి సురేశ్ వెల్లడించారు.
విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి సురేశ్ వెల్లడించారు.
0 comments:
Post a Comment