Acer Veriton N series ఏసర్ కంపెనీ అతి తక్కువ ధరకే Rs.9999 కంప్యూటర్‌ను ఆవిష్కరించింది

వర్క్ ఫ్రం హోం చేసుకోడానికి ఉద్యోగులకు అనుకూలంగా మరియు విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు బోధించడానికి ఉపయోగపడే విధంగా అతి తక్కువ ధరలో కంప్యూటర్ ను రూపొందించింది.

ఏసర్ కంపెనీ అతి తక్కువ ధరకే కంప్యూటర్‌ను ఆవిష్కరించింది.

▪️ఏసర్ వెరిటాన్ ఎన్ సిరీస్ బిజినెస్ పీసీలను పరిచయం చేసింది.

▪️4జీబీ ర్యామ్, ఇంటెల్ డ్యూయల్ కోర్ లేదా క్వాడ్ కోర్ ప్రాసెసర్‌, మైక్రోసాఫ్ట్ విండోస్ 10 తో పనిచేసే ఈ కంప్యూటర్ ధర రూ.9,999 మాత్రమే ఉంది.

▪️యూజర్లు ర్యామ్, ప్రాసెసర్ పెంచుకోవచ్చు. ప్రొడక్టివిటీ పెంచేందుకు రెండు డిస్‌ప్లేలను కూడా సపోర్ట్ చేస్తుంది.

▪️6 యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి. వాటిలో రెండు యూఎస్‌బీ 3.1 జెన్ 1 పోర్టులు ఉంటాయి. వీటి ద్వారా డేటాను హైస్పీడ్‌తో ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top