22.06.2020 న HCM అమలుపై వీడియో కాన్ఫరెన్స్

22.06.2020 న HCM అమలుపై వీడియో కాన్ఫరెన్స్

★ రాష్ట్రం లోని 75 కి పైగా ఉప ఖజానా కార్యాలయాల లోని పెన్షన్ చెల్లింపులు, 21 శాఖల్లోనే జీతాల చెల్లింపులు జూన్ నెల నుండి HCM లో జరగబోతున్న సందర్భంగా తగు అవగాహన నిమిత్తం రాష్ట్రం లోని ఖజానా అధికారులతో ఈ నెల 22 వ తేదీన మద్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు వీడియో సమావేశం నిర్వహిస్తున్నట్లుగా ఖజానా మరియు లెక్కల శాఖ సంచాలకులు తెలిపారు.

★ ఖజానా శాఖ ఉప సంచాలకులు జిల్లా కేంద్రం లోనూ, ఉప ఖజానా అధికారులు సంబంధిత మండల కేంద్రాల్లో ఈ సమావేశానికి హాజరు కావలసిందిగా ఆదేశించారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top