YSR Rythu Bharosa 2020 Payment Status Check @ ysrrythubharosa.ap.gov.in

వైఎస్సార్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌' ద్వారా ప్రతి రైతు కుటుంబానికి తొలి విడతగా రూ.7,500

ఈసారి 49.43 లక్షల కుటుంబాలకు పెట్టుబడి సాయం

వైఎస్సార్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌' పథకం ద్వారా అన్నదాతల ఖాతాలకు నగదు జమ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమవుతుంది

▪️నేడు రైతుల ఖాతాల్లో రూ.5,500/- జమ కానున్నాయి. రైతుభరోసా లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం గ్రామ పంచాయితీల్లో అందుబాటులో ఉంచింది.

▪️"రైతు భరోసా సొమ్మును మొదటి విడతగా మే నెలలో రూ.7,500

▪️రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4 వేలు

▪️మూడో విడతగా రూ.2 వేలు చొప్పున ఇస్తున్నారు.

▪️2020-21కి సంబంధించి ఇప్పటికే ఏప్రిల్‌లో రూ.2,000 రైతుల ఖాతాల్లో జమ చేసినందున మిగతా రూ.5,500 నేడు జమ అవుతాయి'

 ▪️డబ్బులు జమ కాని రైతులు 1902 కు కాల్ చేయాలని ప్రభుత్వం సూచించింది

Check the YSR Rythu Bharosa Payment Status
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top