SSC పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ తయారుచేసిన Model Seating నమూనా...
పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్, స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియలో 50 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చారు.
పాఠశాల విద్య కమిషనర్ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

0 comments:
Post a Comment