School Education – Samagra Shiksha - Conduct of State Level Survey through a reputed national organization on Medium of Instruction in government Schools and also development of 7 short films on Government programmes by NDTV organization – Orders - Issued GO.25
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన జరిగితే బావుంటుందని ఇప్పటికే ప్రభుత్వానికి APSCERT రికమెండ్ చేసిన దరిమిలా......
ప్రభుత్వ పాఠశాలల్లో ఏ మీడియంలో విద్యాబోధన చేస్తే బావుంటుంది అని ఒక థర్డ్ పార్టీతో అభిప్రాయ సేకరణ చేయించాలని ఏపీ ప్రభుత్వం అత్యవసరంగా NDTV కి ఆ బాధ్యత అప్పగించింది.
అంతే కాక ఏపీ విద్యాశాఖలో నాడు నేడు , అమ్మఒడి , జగనన్న విద్యాకానుక , వసతి దీవెన ... తదితర ప్రభుత్వ పధకాలు మరియు విద్యాభివృద్ధి కై ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ప్రజలలోకి తీసుకెళ్లటానికి 7 లఘు చిత్రాలను నిర్మించేందుకు కూడా NDTV న్యూఢిల్లీ వారికి బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం GO జారీ చేసింది..

0 comments:
Post a Comment